Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Featured Posts

Tuesday, March 5, 2013

పవిత్ర పాఠాలు

పవిత్ర అనే పేరు పెట్టుకుని వేశ్య వృత్తిని నైపుణ్యంతో నిర్వహిస్తునట్టు కనిపిస్తున్నా కధానాయకి రొటీన్ గానే సొసైటీ ఫై సెటైర్లు వేయటానికి సిద్దం అయ్యింది. కొన్ని గంటల క్రితమే బయటకు వచ్చిన పవిత్ర సినిమా ఫస్ట్ లుక్ టీజర్స్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.

Monday, March 4, 2013

ఎన్టీఆర్ ఆనంద పారవశ్యం..!


ఎన్టీఆర్ బాగా ఆనందపడిపోతున్నాడు...! ఫైనా కనిపిస్తున్నా ఫోటో చూశారుగా.... అదే రేంజ్ లో తన కొత్త సినిమా బాద్ షా గురించి జరుగుతున్నా ప్రచారాన్ని, అందుకు అనుగుణంగా ప్రేక్షకులలో పెరుగుతున్నా అంచనాలను చూసుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. కాకపోతే ఈ సంతోషం వెనుక నమ్మకంతో పాటు భయం కూడా ఉండటం కొసమెరుపు.

Saturday, March 2, 2013

పొట్టి రివ్యూ : సునీల్ టెన్షన్స్ ను నిజం చేసిన పెళ్ళికొడుకు


సినిమా ఫై పెట్టుకున్నా అన్ని అనుమానాలను నిజం చేసి సరి కొత్త రికార్డ్ సృష్టించాడు మిస్టర్ పెళ్లికొడుకు. ఊహామాత్రంగా పెంచుకున్నా అన్ని అంచనాలను పొల్లుపోకుండా అందుకుని అప్పలరాజు తరవాత ఆ రేంజ్ సినిమా ఈ మిస్టర్ పెళ్లికొడుకే అని హీరోగా తనకున్న ఏకైక అట్టర్ ప్లాప్ కు మరో తోడూ తెచ్చుకున్నాడు సునిల్.

Friday, March 1, 2013

రాంగ్ మెసేజ్ లు ఇస్తున్నా శ్రేయ

Image Courtesy By idlebrain.com 

శ్రేయ తాజా సంచలనం 'పవిత్ర' సినిమాకు సంబంధించి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు శ్రేయ సహా ఆ చిత్ర రూపకర్తలు. ప్రధానంగా శ్రేయ మూలకంగా అందుతున్నా తప్పుడు సంకేతాలు సినిమాలో విషయం లేదు అన్నా అనుమానాలకు అవకాశం ఇస్తుంది.

Thursday, February 28, 2013

కొత్త టెన్షన్ లో మిస్టర్ పెళ్ళికొడుకు

కమిడియన్ గా ఉన్నప్పుడు అనుభవించు రాజా ...! అంటూ కులాసాగా కాలాన్ని ఎంజాయ్ చేసిన సునీల్ ఇప్పుడు హీరోగా మారి కొత్త టెన్షన్ లు పడుతున్నాడు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో టెన్షన్ లు కామనే.. కాకపోతే రేపు సినిమా విడుదల అంటే ఈ రోజు ఉండే టెన్షన్ చూడండి.... అబ్బో...  పిచ్చేక్కించేస్తుందండి బాబు...! అంటున్నాడు ఈ భీమవరం చిన్నోడు.

జబర్దస్త్ కు బ్యాండ్ బజ్ గయా ..!

విడుదల అయ్యి టాక్ బయటకు వచ్చాకా  జబర్దస్త్ సినిమా గురించి రెండు రోజుల క్రితం వరకు హీరో సిద్దార్థ్ మినహా మిగత వాళ్ళు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు తన గురించి ఎవరు మాట్లాడుకోవటంలేదని తానే సొంతంగా కొన్ని వివాదాలను సృష్టించుకుని తన బ్యాండ్ ను తానే బజాయించుకుంటుంది ఆ సినిమా. 

Wednesday, February 27, 2013

50 రోజుల 'నాయక్'


2103 సంవత్సరానికి గాను టాలీవుడ్ మొదటి బాక్స్ ఆఫీసు బ్లాక్ బాస్టర్ నాయక్ ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. మొహమాటాలతో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనిచేసిన వారందరికి సంతృప్తికరమైన లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నాయక్ వ్యాపార వర్గాల నుండి అభినందనలను అందుకుంటుంది.