Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 27, 2013

50 రోజుల 'నాయక్'


2103 సంవత్సరానికి గాను టాలీవుడ్ మొదటి బాక్స్ ఆఫీసు బ్లాక్ బాస్టర్ నాయక్ ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. మొహమాటాలతో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనిచేసిన వారందరికి సంతృప్తికరమైన లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నాయక్ వ్యాపార వర్గాల నుండి అభినందనలను అందుకుంటుంది.

వినోదం పరంగా అందరి అభిమానాన్ని దక్కించుకున్నా ఈ నాయక్ కాన్సెప్ట్ పరంగా మాత్రం విమర్శలను ఎదుర్కున్నాడు. రామ్ చరణ్ డాన్సులు, ఫైటులే ప్రధానమైనా ఆకర్షణలుగా ఈ చిత్రం విజయదుందుభి మ్రోగించింది. 55 డైరెక్ట్ దియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకున్నా నాయక్ 45 కోట్ల పైనా వసులు చేసి మిగత స్టార్ హీరోలకు స్ట్రాంగ్ సవాల్ విసిరాడు. ఇక ఈ టార్గెట్ ను ఇంకెంత మంది హీరోలు పూర్తిచేస్తారో వేచి చూడాలి. 





No comments:

Post a Comment