Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, February 10, 2013

మొదటి రోజు 'మిర్చి' రికార్డ్ మోత


రికార్డుల పరంగా చాలా రోజుల తరవాత ప్రభాస్ టాప్ 10  లో తిష్ట వేశాడు. ఛత్రపతి తరవాత రికార్డుల మోతను పెద్దగా పట్టించుకోకుండా ఓకే..పర్వాలేదు.. సేఫ్ అనే పదాలతోనే సరిపెట్టుకుంటూ వస్తున్నా ప్రభాస్ మిర్చి సినిమాతో DTS రేంజ్ లో రికార్డుల మోత మొగించాటానికి సన్నద్ధం అయినట్టు అనిపిస్తుంది. అందుకు మిర్చి తోలి రోజు కలక్షన్ల తో మొదటి అడుగు మొదలు పెట్టాడు.

ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా మొదటి రోజు 7 కోట్లకు ఫైగా షేర్ తో రికార్డుల పదంలో దూసుకుపోయిన ప్రభాస్ తోలి వారం లో 10 కోట్ల మార్కును, పూర్తీ  నడక మీద 40 కోట్ల మార్కును దాటే అవకశాలు కనపడుతున్నాయి. అదే కనుక జరిగితే ప్రభాస్ మార్కెట్ స్టామినాకు సరి కొత్త బెంచ్ మార్క్ సెట్ అవుతుంది.  ప్రభాస్ కు ట్రైలర్ మెడ్ లాంటి పాత్ర కావటం, అందులో ప్రభాస్ రెచ్చిపోయినా విధానం, అలానే మిర్చి దూకుడును అడ్డుకునేందుకు దరిదాపుల్లో మరో పెద్ద సినిమా లేక పోవటం ఈ అంచనాలకు ఊతం ఇస్తుంది.       

No comments:

Post a Comment