సామాన్యమైన స్థాయి నుండి సవాలు చేసే ఎత్తుకు ఎదిగినట్టే ఉన్నాడు సునీల్.
హార్డ్ వర్క్ కు కొత్త స్పెల్లింగ్ చెబుతూ తెలుగు సినీజనాలు ముక్కుమీద
వేలేసుకునేలా ఫీట్స్ చేస్తున్నా సునీల్ తన రాబోయే చిత్రం మిస్టర్
పెళ్ళికొడుకు కోసం ఓ చాలెంజ్ ను స్వీకరించాడు. సవాలును సునీల్ ప్రత్యక్షంగా చేయకపోయినా నిర్వర్తించాల్సిన భాద్యత మాత్రం అతని మీదే పడింది....!
అసలు మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాకు సంబంధించి సవాలుకు తెర తీసింది ఆ చిత్ర దర్శకుడు దేవి ప్రసాద్. ఆయన వాదన ఏమిటంటే... తను వెడ్స్ మను హిందీ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలనుకున్నప్పుడు.. ఆ సినిమా మల్టిప్లెక్స్ సినిమా.. సునీల్ కు సరిపడదు అని కొన్ని వర్గాలు ఆయన్ని నిరుత్సాహ పరిచాయంటా .. ! అయినా కధ మీద, సునీల్ మీద నమ్మకంతో దేవి ప్రసాద్ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్ళారంటా...! ఇప్పుడు ఈ సినిమాను చూసి..మల్టిప్లెక్స్ చిత్రం మాత్రమే అని అనగలరేమో ప్రయత్నించండి, అని సవాలు విసిరాడు. సవాలుదేముంది ఎక్కడైనా విసరోచ్చు.. కాని ఫలితం తెలిది మాత్రం బాక్స్ ఆఫీస్ బరిలోనే..!
అలా తనకు సంబంధం లేకుండానే తన స్టామినాను నిరుపించుకోవాల్సిన భాద్యతను భుజనికెత్తుకున్నా ఈ మిస్టర్ పెళ్ళికొడుకు ఎంతవరకు సఫలం అవుతాడో .. ఈ నెలాఖరకు తేలుతుంది. తన డాన్సులు, ఫైటులతో ఎంత క్లాస్ సబ్జెక్ట్ కైనా మాస్ అప్పీల్ తీసుకువచ్చే సునీల్ ఈ చాలెంజ్ లో తప్పక గెలుస్తాడని ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్న అతని వీరాభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment