అనుబంధలా తరంగాలు స్పృశించే అనుభూతులు మధురాతి మధురం. ఓ పెద్ద కుటుంబానికి పెద్దగా అటువంటి మధురానుభూతి తరంగాలలో ఎప్పుడు ఓలలాడుతూ ఉంటారు చిరంజీవి. అటువంటి కొన్ని మధుర క్షణాల సమాహారమే ఈ చిత్రమాలిక.
మన మెగాస్టార్ ఎత్తుకున్నా కుర్రడెవరో గుర్తుపట్టారా ..! మీరు పట్టినా.. పట్టకపోయినా ఆ బాబు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్. కాని ఈ ఫోటోలకు సంబంధించి అసలైనా విశేషం ఏమిటంటే అకిరాను ఎత్తుకుని తన్మయంతో మురిసిపోతున్నా చిరంజీవి. ఆయన ముద్దలతమ్ముడి కొడుకు ఫై కురిపిస్తున్నా వాత్సల్యాన్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. చిరు నటిస్తేనే ఏంతో బావుంటుంది అలాంటిది కల్మషం లేని నిజమైన ప్రేమను ఇలా ప్రదర్శిస్తుంటే తమాయించుకోవటం కష్టమే...!
ఈ ఫోటోలు ఈమధ్య తీసినవి కాదు రెండు సంవత్సరాల క్రితం తీసినవి.. అయినా ఆ ఫోటోలలో కనిపిస్తున్నా భావోద్వేగలను మాత్రం ఎప్పుడు చూసిన సరి కొత్తగానే అనిపిస్తాయి.


No comments:
Post a Comment