Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, February 19, 2013

నవ్వాపుకోగలరేమో.... ప్రయత్నించండి...!


ఫైనా  కనిపిస్తున్నా ఫోటో అర్ధం ఏమిటి...? పరమార్ధం మాటేమిటి ...? అది లాజిక్ అనిపించుకుంటుందా..? లేక వాస్తవానికి దగ్గరగా ఉందా..? వంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా సరదా దృక్పదంతో చూస్తే .... పుసుక్కున నవ్వకుండా ఉండలేరు. కావాలంటే ప్రయత్నించండి.

ఈ ఫోటో పరిస్థితి చూస్తుంటే ఎవరో ఒత్సాహిక తెలిగు సినీప్రియుడి పనితనమే అని అనిపిస్తుంది. ఈ మద్యనే ఊపిరిపోసుకున్నా ఈ చిత్రం అంతర్జాలం లో అటు ఎటు చక్కర్లు కొడుతూ మన హాస్య నటుడు వెన్నెల కిశోర్ కంట్లో పడింది. అలా మనల్ని చేరింది. 

ఫోటో మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ మూవీ అంటూ చూపించిన విజువల్ ప్రత్యేకంగా ఉంది. వర్మ అందరికంటే స్పెషల్ అని చూపిస్తూ భలే ఫన్నీ గా రూపొందించారు. 

No comments:

Post a Comment