Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, February 18, 2013

రానా ఫై విక్రమ్ కు ఏడుపెందుకు ..?



దక్షిణ భారత దేశం గర్వించతగ్గ నటుడిగా మనమంతా ముచ్చట పడే తమిళ నటుడు విక్రమ్ తనలో అంతర్గతంగా ఉన్నఒక చీకటి కోణానికి ఓ జాతీయ పత్రిక వేదికగా తెర తీశాడు.నటుడిగా సకల కళలను పోషించాలన్నా రీతిగా నిజజీవితంలో అమాయకత్వం మాటున ఉన్నా ఆహాకారంతో కూడిన పొగరుబోతుతనానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చి తనలో ఉన్నా కుంచిత మనస్థత్వన్ని నిరూపించుకున్నాడు. కాకపోతే అందుకు మన రానా దగ్గుబాటిని ఉదాహరణగా వాడుకోవటం మనసును భాధ పెట్టింది.

ఒక జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ విక్రం చేసినా వ్యాఖ్యలు రానా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. దక్షిణాది హీరోలు బాలీవుడ్ లో ఎందుకు రాణించలేకపొతున్నారు..? అన్నా ప్రశ్నకు సమాధానంగా లోకల్ గా మార్కెట్ ఉన్నా వాళ్లు దానిని పాడుచేసుకోవటానికి ఇష్టపడకపోవటమే హిందీ ఫై ఏకాగ్రత పెట్టక పోవటానికి కారణంగా చెబుతూ .. అవసరం లేక పోయిన రానా ప్రస్తావన తెచ్చి రానా తెలుగు తో సినిమాలలోకి వచ్చాడు ..తరవాత హిందీలో సినిమాలు చేశాడు, కారణం అతనికి సౌత్ లో మార్కెట్ లేకపోవటమే.. అలానే అతనికి తెలుగు సినీ పరిశ్రమ గురించి కూడా బెంగలేదు. నేనలా కాదు నాతొ శంకర్ 145 కోట్లతో సినిమా చేస్తున్నాడు, ఇలాంటి  పరిస్థితుల్లో బాలీవుడ్ గురించి ఆలోచించటం కూడా కష్టమే అని చెప్పి రానా ఫై తనకున్నా అసూయను బయట పెట్టు కున్నాడు. 

నిజంగా ఆ ప్రశ్నతో  రానాను ఉదాహరించావాల్సిన అవసరంలేదు ఎందుకంటే రానా హిందీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు కాని హిట్ల ఫై హిట్టులు కొట్టి అక్కడ పాగా వేయలేదు. ఇప్పుడు తన ఫోకస్ అంత కూడా తెలుగు సినిమాలా ఫై ఉంది. ఇలాంటి  సమయంలో విక్రమ్ అవమానం అనిపించేలా మాటలు వాడటం అతనికి రానా ఫై ఉన్నా అక్కసును వెల్లడిస్తుంది అంతేకాని కాని ఓ పెద్ద నటుడిగా అతని హుందాతనాన్ని మాత్రం నిలబెట్టాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అసలు విక్రమ్ రానా ఫై పడి ఎడ్వవలసిన అవసరం ఏమొచ్చింది అని కొన్ని వర్గాలు ఆరాలు తీస్తున్నాయి.  చూద్దాం... ఈఆరాలు కొత్తవిషయాలను ఏమన్నా బయటకు తీసుకువస్తాయేమో ...... ? 

మరో వైపు విక్రమ్ అనుచిత వ్యాఖ్యలను తెలికగా తీసుకోవటానికి ఇష్టపడని రానా తనదైనా స్టైల్ లో విక్రం కు లెఫ్టు, రైటు వాయిస్తూ ఘాటుగానే  సందేశాన్ని ట్విట్టర్ లో పెట్టాడు. 

విక్రం చేసిన వ్యాఖ్యలు అందుకు రానా స్పందన వారి మాటల్లోనే క్రింద చదువుకోండి ...... 

Vikram Interview 
        
South stars have never made it big in Bollywood, except for Kamal Haasan, as compared to the female stars. Why aren’t their male counterparts branching out of the south film industries?Kamal Haasan had Ek Duuje Ke Liye (1981), which was the biggest hit that year. Then he had Saagar (1985). After that he hasn’t done anything. It’s not easy to leave your business down south. You get paid a lot in the south. Here you have to start from scratch. For girls it’s different as they do their PR well. Look at Rana Daggubati. He started in the Telugu industry and came to Bollywood but he hadn’t made any headway in the south. Now he’s not bothered about the Telugu industry. To work in Bollywood, I have to leave everything and come here. I am doing a film for Shankar, which is being made at R145 cr and I can’t just leave that.

Raana Response :

Dear Mr.Vikram I see you quote me and my directions in quite a few media interactions of yours recently. It is best if you focus on your... .Career that isn't headed in the right direction with close to 10 odd disasters in your kitty I'm barely 2 1/2yrs old as an actor and... ..You are almost close to 25yrs. Stay put on urs as I am on mine ;) not take anything away still a huge fan of few of your films ;)



ముక్తాయింపు : 

మొత్తానికి వాతావరణం చల్ల బడింది విక్రం రానాతో మాట్లాడి రాజీ చేసుకున్నాట్టా..! ఎప్పటిలానే ఇద్దరు తప్పును పొరపాటు ఫైకి నెట్టేసి ఆర్టిఫిషియల్ అనుబంధాన్ని అమలుపరిచేస్తున్నారు. దీనికి సంబంధించి రానా ట్విట్టర్ లో స్పందిస్తూ 'విక్రం తో మొత్తానికి మాట్లాడా, ఆ మాటాలు పోరపాటునా దోర్లయని వివరణ ఇచ్చారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేను చేసిన పరుష వాఖ్యాలకు మన్నించాలని విక్రమ్  ను, అతని ఫాన్స్ ను కోరుకుంటున్నాను' అని సెలవిచ్చాడు.  
Spoke to actor Vikram finally, says its a misquote from what he actually said. Glad the air is cleared apologies to him and his fans for my harsh reaction.)

No comments:

Post a Comment