Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 22, 2013

మహేష్ 'సితార'

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూతురు పుట్టిందని, ఆ పాపకు సితార అని పేరు పెట్టారని మాత్రమే విని ఉన్నాం. అంతేకాని ఆ కుందనపు బొమ్మను ఇంతవరకు చాలా మంది చూడనేలేదు. కాని ఇప్పుడు ఆ కొరత ఈ ఫోటోతో తీరిపొనున్నదని చెప్పవచ్చు. 

మహేష్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి పర్సనల్ గా దిగిన ఒక ఫోటో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. మహేష్ అందాలను కలగలుపుకుని బార్బీ బొమ్మలా ఉన్న సితార రెండు పిలకలతో భలే ముద్దుగా ఉంది. సితార రాకతో పరిపూర్ణ కుటుంబంగా అవతరించిన మహేష్ ఫ్యామిలీకి అభినందనలు.  

No comments:

Post a Comment