Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, February 18, 2013

గాయని మాళవిక మనువాడెన్..!


మా టివి సూపర్ సింగర్ కార్యక్రమంతో పాటు కొన్ని మంచి మంచి పాటలతో  తెలుగు ప్రజలకు సుపరిచితమైనా గాయని మాళవిక, కృష్ణ చైతన్యతో కలిసి వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటైయ్యారు ఈ జంట. శనివారం జరిగిన పెళ్లి రిసెప్షన్ లో తెలుగు సినిమా పరిశ్రమలోని పలువురు పెద్దలు హాజరయ్యి నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ వేడుకలో నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకులు కోటి, మణిశర్మ, కోటి, కీరవాణి తదితరులు పాల్గొని మాళవిక కృష్ణ చైతన్యాలను ఆశీర్వదించారు. 

 






No comments:

Post a Comment