Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, February 19, 2013

రాజమౌళి మాయాజాలానికి సాంపిల్

Photo Shot By Senthil Kumar

బాహుబలి చిత్రం కోసం అందమైన పరిసరాల వెతుకులాటలో ఉన్న రాజమౌళి అప్పుడే తన మాయాజాలాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం రాజస్తాన్ లో ఉన్నా రాజమౌళి అండ్ టీమ్ అక్కడాషూటింగ్ కు అనుకూలమైన కోటలను పరిశీలిస్తున్నారు. అందులో భాగమే రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ దృష్టి పదం నుండి జాలువారిన ఈ దృశ్య రమణియ్యాలు. 

ఈ ఫోటోలను చూపిస్తూ అప్పుడే సినిమా మీద ఆశలను పెంచేస్తున్నాడు రాజమౌళి. ఫోటోలో కనిపిస్తున్నా కోటను సినిమాలో వాడుకున్నా, వాడుకోకపోయిన రేపు బాహుబలి ఎలా ఉంటుంది అన్న విషయానికి మాత్రం ఈ చిత్రాలు కొన్ని అంచనాలను సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా నీటి మీద ప్రతిభింబిస్తున్నా ఆకాశం, సూర్యుడు బ్యాక్ డ్రాప్ తో ఉన్న కోటను కెమెరాలో బందించి సెంథిల్ కుమార్ బాహుబలి లో ఉండబోయే విజువల్ ఫీస్ట్ నమునాను రుచి చూపించాడు. అసలే రానా, ప్రభాస్ కాంబోను తలుచునే ఒళ్ళు జలదరిస్తుది.. ఇక ఇలాంటివి కూడా తోడైతే సినిమా ఫై అంచనాలను ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది.


Photo Shot By Rajamouli

No comments:

Post a Comment