ఇష్క్ సినిమాతో దారిలో పడ్డా యువ హీరో నితిన్ ఆ జోరును కొనసాగించటానికి అందుబాటులో ఉన్నా అన్ని అవకాశాలను ఓ పద్దతిగా వాడుకుంటూ తనదైనా ముద్రను టాలీవుడ్ ఫై వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. యాక్షన్ హీరో ఇమేజ్ ను ప్రస్తుతానికి అటకఫై పెట్టి తెలుగు సినిమాలకు లవర్ బాయ్స్ కొరతను తీర్చే పనిలో నిమగ్నమైనా ఈ కుర్ర హీరో తన తరవాతి చిత్రంతో అమ్మాయిల గుండెలను గల్లంతు చేయటానికి అన్ని రకాల ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు.
అందుకు సరైనా ఉదాహరణే ఫైనా కనిపిస్తున్నా ఫోటో..! ఇష్క్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను రీపీట్ చేస్తూ నితిన్ అండ్ టీమ్ రూపొందిస్తున్నా 'గుండె జారి గల్లంతైయ్యిందే' సినిమాకు సంబంధించి ఓ పాటను ఒమాన్ దేశంలోని అందమైనా లొకేషన్ లో చిత్రీకరిస్తున్నా సందర్భంగా నితిన్ ఫై క్లిక్ మన్న ఫొటోనే ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్నా చమత్కారాన్ని గమనించారో లేదో... ఒమాన్ లో కనిపిస్తున్నా లొకేషన్ ఎంత అందంగా ఉందో... కలర్ ఫుల్ డ్రెస్ లో స్టైల్ గా నిల్చున్నా నితిన్ అంతకు మించి అందంగా ఉన్నాడు. మరీ ఇంత బావుంటే... అమ్మాయిల గుండెలు జారి గల్లంతవక ఏమవుతాయి...?
No comments:
Post a Comment