సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం పక్కింటి అబ్బాయి రూపుతో ఆకట్టుకున్న మహేష్ బాబు మళ్లీ పోకిరిగా రీలోడ్ అయ్యాడు. కొత్త హెయిర్ స్టైల్ తో ప్రత్యేకమైన లుక్ తో తుఫాన్ సృష్టిస్తున్నాడు.
కాకపోతే ఈ న్యూ అవతార్ సినిమా కోసం మాత్రం కాదు... మహేష్ ఏంతో ఇష్టంగా సాహసాలు చేసే థమ్స్ అప్ వాణిజ్య ప్రకటన కోసం..! థమ్స్ అప్ బ్రాండ్ తో మహేష్ అనుబందం చాలా ఏళ్లుగా నడుస్తుంది. అ క్రమంలోనే 2013 సంవత్సరానికి గాను ఆ సంస్థ రూపొందించిన సరికొత్త ప్రచారచిత్రంలో మహేష్ అదరగొట్టే లుక్ తో అందరిని ఆకర్షిస్తున్నాడు.
మహేష్ కొత్త థమ్స్ అప్ యాడ్ కు సంబందించిన ఫోటోలు....











No comments:
Post a Comment