Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 20, 2013

శ్రీమతి ఫై కురిసిన 'చిరు' ప్రేమ


చిరంజీవి సినిమా ప్రియులకు మెగాస్టార్ కావొచ్చు, రాష్ట్ర ప్రజానికానికి రాజకీయనాయకుడు కావొచ్చు, దేశ ప్రజలకు కేంద్ర మంత్రి కావొచ్చుకాని  కుటుంబం విషయానికి వస్తే అయన ఒక భాద్యతగల కుటుంబ పెద్ద. అంటే ఎన్ని ముఖ్యమైన పనులతో తలమునకలై ఉన్నప్పటికీ కుటుంబంలోని అందరితోను అన్యోన్యతను పంచుకోవాల్సిన భాద్యత ఉంటుంది. కాని ప్రతిరోజూ ఆ భాద్యతను నెరవేర్చటానికి కుదరకపోవచ్చు. అందుకని కొన్ని ప్రత్యేక  సందర్భాలలో వాటిని పూర్తిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా అనురాగం ఆప్యాయత కలగలిసిన మనసున్నా భర్తగా భార్య పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.




ఫిబ్రవరి 19 న అయన సతీమణి సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదానం చేసి ఆమె ఫై తనకున్నా ప్రేమను తెలియచేశారు. చిరును ఆదర్శంగా తీసుకుని మంచి భర్తలందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బావుంటుందేమో...  ఆలోచించండి .            

No comments:

Post a Comment