Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, February 26, 2013

భార్యతో నాని తోలి ఫంక్షన్


కొత్త పెళ్ళికొడుకు నాని తన భార్యను వెంట పెట్టుకుని తోలిసారి ఓ ఫంక్షన్ కు వచ్చాడు. ఆ ఫంక్షన్ కు కింగ్ నానియే అయినా అక్కడికి వచ్చిన వారందరిని ప్రత్యేకంగా ఆకర్షించింది మాత్రం అతని జీవిత భాగస్వామి అంజనానే. 

ఘంటా నవీన్ ఊరఫ్ నాని అనబడే ఈ తెలుగు హీరోకు అంజనా యెలవర్తి అంటే చాలా ఇష్టం అని  చెప్పటానికి ఓ ఉదాహరణ. నాని రీసెంట్ హిట్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'లో హీరోయిన్ కు నిత్యా యెలవర్తి అని తన హృదయరాణి పేరు కలిసోచ్చేలా పెట్టుకుని...  ఆ పేరును ఏంతో ప్రేమగా సినిమాలో పిలిచుకుని అంజనా ఫై తనకున్నా ప్రేమను చాటుకున్నాడు. ఆ సినిమా విడుదలకు ముందే దంపతులైపోయిన ఈ  ప్రేమికుల జంట పబ్లిక్ ముందుకు రావటం ఇదే ప్రధమం.

కృష్ణ వంశీ దర్శకత్వంలో రుపొందుతున్నా 'పైసా' చిత్రం లోగో ను నాని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ సమావేశంలోనే  నాని పుట్టిన రోజు వేడుకను కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని  భర్తతో కలిసి అంజనా వేదిక మీద కనిపించటం ఆహుతులను ఆకట్టుకుంది.      






No comments:

Post a Comment