Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, February 17, 2013

డాన్ శీను డైరెక్టర్ బాడీగార్డ్ అయిపోయాడు


డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని శ్రీ సత్య అనే అమ్మాయికి జీవితాంతం బాడీగార్డ్ గా ఉండటానికి అధికారిక లాంచనాలు పూర్తిచేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజున శ్రీ సత్యకు జీవితాంతం తోడుగా ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించి కొత్త జీవితాన్ని ఆరంభించిన శుభ సందర్భంగా గోపీచంద్ కు శుభాకాంక్షలు.

పెళ్లి వధువు సొంత ఊరు ఏలూరులో జరగగా పెళ్లి రిసెప్షన్ ను గోపీచంద్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు గోపి హితులు సన్నిహితులతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్దలు హాజరయ్యారు. 

 






No comments:

Post a Comment