Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 20, 2013

సమంతను పిసికేస్తున్నా కాట్రావల్లి..!


యెదవ పిట్ట మోహమేసుకుని .... ! అని దూకుడు లో మహేష్ అన్నట్టు...  సమంతా పిట్టమోహాన్ని పిసికేసినట్టే పట్టుకునే ప్రయత్నం చేశాడు మన కాయకచోరి అలీ. ఫై నా ఫోటో చూశారుగా ...! పిట్టా కదా అని పారిపోకుండా ఈ కాట్రావల్లి  ఒడిసి పట్టుకున్నట్టు ఉన్నాడు....  అమ్మడు గుడ్లు తేలేసి నాలుక బయట పెట్టింది.

ఇదే  ఫోటోను వెనుకటి తరం జానలకు  చూపిస్తే.. ఏమైంది ఈ ఆలీ సచ్చినోడికి... బంగారంలాంటి పిల్లను పిసికేత్తనాడు అనే కామెంట్స్ భలే చిత్రంగా వినిపించేవి. కాని ఇప్పటి జనరేషన్ అక్కడేదో .. సరదా అయిన విషయం జరుగుతుందని ఇట్టే కనిపెట్టేస్తారు. నిజంగా అక్కడ జరుగుతుంది కూడా అదే ...!తానూ ఎక్కడున్నా చుట్టూ ఉన్నావాళ్ళను నవ్వించటానికి ఇష్టపడే అలీ సమంతను సరదగా ఆటపట్టిస్తున్నప్పుడు క్లిక్ మంది ఈ చిత్రం. 

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్నా కొత్త చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పోల్లచ్చిలో జరుగుతుంది. ఆ షూటింగ్ లో పాల్గొంటున్నా సమంతా , అలీలా మద్య చోటుచేసుకున్నా అల్లరిని ఎవరో ఫోటోలో బందించి ఇలా బయటకు వదిలారు. 

           

No comments:

Post a Comment