Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 22, 2013

కొత్తగా ఆదరగోడతానంటున్నా మహేష్


మీరు గమనించారో... లేదో.. ఈ వేళ ఏదోటి ఆదరగోడదాం ..! అంటూ మహేష్ కనిపించే థమ్స్ అప్ టీవీ కమర్షియల్ ఈ మధ్య రావటంలేదు. దానికి బదులు సల్మాన్ దబాంగ్ కోటెడ్ కమర్షియల్ వస్తుంది. ఇలా జరగటానికి కారణం ఏమిటా  అని కొందరు ఒత్సహికులు అరా తీస్తూ మహేష్ చేతి నుండి థమ్స్ అప్ బ్రాండ్ జరిపోయిందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. కాని వాటిని ఒట్టి అనుమానాలగానే తెల్చేస్తూ మహేష్ కొత్తగా ఆదరగోడతానికి సరికొత్తగా  వస్తున్నాడు.  


థమ్స్ అప్ యాడ్ తో తన చరిష్మాకున్నా ప్రత్యేకతను స్టేట్ దాటించి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నాడు మహేష్. అలానే మహేష్ కటౌట్ పెట్టుకుని థమ్స్ అప్ కూడా మంచి మైలేజినే దక్కించుకుంది. అలా ఎంతో చక్కగా మమేకమైపోయినా మహేష్-థమ్స్ అప్ ల బందం అంత తొందరగా విడిపోయే అవకాశం లేదు అని సూచిస్తూ.. ఇప్పటి వరకు మహేష్ తో చేసిన యాడ్స్ అన్నింటిని పక్కన పడేసి సరి కొత్త తుఫాన్ సృస్టించటానికి సిద్దం అవుతుంది కోక కోలా టీమ్.  ఆ క్రమంలోనే వచ్చిన గ్యాప్ ను సల్మాన్ తో కవర్ చేశారంతే..!  ప్రస్తుతం మహేష్ కొత్త యాడ్ మేకింగ్ వీడియో బయటకు వచ్చి సందడి చేస్తుంది. త్వరలోనే మహేష్ 'ఈ వేళ ఏదోటి ఆదరగోడదాం ..!' అంటూ టీవీలఫై దాడి చేస్తాడు సిద్దం గా ఉండండి. 




No comments:

Post a Comment