Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, March 1, 2013

రాంగ్ మెసేజ్ లు ఇస్తున్నా శ్రేయ

Image Courtesy By idlebrain.com 

శ్రేయ తాజా సంచలనం 'పవిత్ర' సినిమాకు సంబంధించి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు శ్రేయ సహా ఆ చిత్ర రూపకర్తలు. ప్రధానంగా శ్రేయ మూలకంగా అందుతున్నా తప్పుడు సంకేతాలు సినిమాలో విషయం లేదు అన్నా అనుమానాలకు అవకాశం ఇస్తుంది.

ఈ పవిత్ర సినిమాలోని పవిత్రత గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు (ఏమీ చెప్పారో ఈ ఆర్టికల్ లో చదవండి ). అంత పవిత్ర ఉన్నా సినిమాను ప్రమోట్ చేసుకోవటానికి దిక్కు లేనట్టు హీరోయిన్ అందాలను ఎరగా వేయటం ఎంతవరకు సమంజసం అనిపించుకుంటుంది. నిజంగా సినిమాలో విషయం ఉంటే ఆ పాయింట్ ను పట్టుకుని జనాల్లోకి వెళ్లి సినిమాను ఆడించుకుంటే షంషేర్ గా ఉంటుంది. అలా కాకుండా హాట్ హాట్ స్టిల్స్ తో శ్రేయను చూపిస్తూ ... తప్పుగా ఊహించుకోకండి...  సినిమాలో మంచి సంగతులు చూపిస్తున్నాం అంటూ నాటకాలడుతుంటే సినిమా గురించి జనాలు ఏమని అర్ధం చేసుకోవాలి....? ఏముంటుందని సినిమాకు రావాలి....? 

ఇలా పనికొచ్చే చాలా విషయాలను పట్టించుకోకుండా తప్పటడుగులను ఓ పద్దతిగా వేసుకుంటూ పోతున్నా ఈ పవిత్ర టీమ్ తాజాగా కొన్ని శ్రేయ హాట్ స్టిల్స్ ను విడుదల చేసింది. వాటిని ఏ పట్టింపులు లేకుండా ఆస్వాదించండి.                 
   











No comments:

Post a Comment