పరిస్థితి చూస్తుంటే షాడో సినిమా వేదికగా వెంకటేష్ బాబు ఢిల్లీ బేబి తాప్సితో రొమాన్స్ ఆదరగోట్టినట్టే ఉన్నాడు. ఇప్పటివరకు విడుదలైనా షాడో స్టిల్స్ ను , వాల్ పేపర్స్ ను సాక్షులుగా చేసుకుని చూస్తే వెంకీ, తాప్సిలా మద్య కెమిస్ట్రీ మోతాదుకు మించి వర్క్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది.
వెంకటేష్ బాబుకు ఉన్న గత చరిత్రను ఆధారంగా చేసుకుంటే అయనతో జోడిగా ఎటువంటి అమ్మాయైనా ఇట్టే సెట్ అయిపోతుంది ఇప్పుడు హాట్ ..హట్ గా అందాల విందు చేస్తూ తాప్సి కూడా వెంకటేష్ పక్కన బాగానే కుదురుకుంది. మరీ ఈ జంట ఎంత ఘాటైనా రొమాన్స్ తో ప్రేక్షకులకు వేడి పుట్టిస్తుందో చూద్దాం ..!



No comments:
Post a Comment