పూరి జగన్నాథ్ 'దేవుడు చేసిన మనుషులు ' సినిమాతో దేవుడి మీద , దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద , దేవుణ్ణి నమ్మని వాళ్ళ మీద మొత్తంగా ఓ.. సెటైర్ వేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనపడుతుంది. అందుకు మొదటి సంకేతం బ్రహ్మానందాన్ని విష్ణు మూర్తిగాను , కోవై సరళను లక్ష్మి దేవిగా చూపించటాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ సినిమా కధేంటి ...? సినిమాలో ఉన్న విషయం ఏమిటి అన్నా విషయాలు పక్కన పెడితే ... దేవుడు చేసిన మనుషులు ట్రైలర్ మాత్రం ముచ్చటగా ఉంది. పూరి జగన్నాథ్ వెటకారాన్ని రంగరించుకుని ఫన్నీగానే ఉండి సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. మొదటి చూపులో కొద్దిగా ఊరిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో .... తెలుసుకోవాలంటే మాత్రం జూలై 27 వరకు ఆగాల్సిందే..! అప్పటి వరకు ఈ సినిమా పాటలు వింటూ... బ్రమ్మిని విష్ణు మూర్తిగా ఊహించుకుంటూ మురిసిపోండి ...!
మీ కోసం బ్రమ్మి , కోవై సరళ ఫోటోలు 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం నుండి.....
మీ కోసం బ్రమ్మి , కోవై సరళ ఫోటోలు 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం నుండి.....





No comments:
Post a Comment