Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, September 13, 2012

Pawan Kalyan Did It Again



స్టైల్ గా కనిపించటం .... వెరైటీ గా అనిపించే గమ్మతైన వేషదారణతో తన అభిమానులను కట్టి పడేయటం పవన్ కళ్యాణ్ కు అలవాటు.  ఈ విషయమే ఆయనకు ఎందఱో వీరాభిమనులను సంపాయించిపెట్టింది. ప్రతి సినిమాలోనూ ఏంతో  కొంత కొత్తగా కనిపించి... సరికొత్త స్టైల్ ను యువతకు పరిచయం చేసే పవన్ త్వరలో రాబోయే 'కెమెరామన్ గంగతో రాంబాబు ' చిత్రంలో ఏమి కొత్తదనాన్ని పరిచయం చేయబోతున్నాడో అని పవన్ ఆరాధకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 కాని పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాలో పవన్ కొత్తదననికంటే సింప్లిసిటీకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చినట్టు కనపడుతుంది. ఏమో.... ఈ సింప్లిసిటీయే రేపు మరో స్టైల్ అవుతుందేమో ఎవరు చెప్పొచ్చారు.... ! అసలే పవన్ ప్రదర్శించే విన్యాసాలను చూసి జనాలు ఎందుకు బానిసలైపోతారో.... ఎవరికీ అర్ధంకాని నిజం. ఇక పొతే అసలు విషయంలోకి వస్తే ఇప్పటివరకు రెండుసార్లు బద్రి , అన్నవరం చిత్రాలలో కౌబాయ్ గెటప్స్ లో కనిపించి అలరించిన పవన్ ఈ సినిమాలో కూడా ఓ పాటలో  కౌబాయ్ గెటప్ లో తమన్నతో కలిసి డాన్సు చేసి ఎంటర్ టైన్ చేయనున్నాడు. 

పద్మాలయ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఆ పాటకు సంబందించిన స్టిల్ల్స్ బయటకు వచ్చాయి . చూడటానికి ఆకర్షణియ్యం గా కనిపిస్తున్న ఈ పాటలో ఉన్న సిసలైన మజా ఏమిటో.... అక్టోబర్ 11 న తెలియనుంది.

  

No comments:

Post a Comment