skip to main |
skip to sidebar
Venkatesh Shadow Wall Papers
లుక్ కొత్తగా అనిపిస్తున్నప్పటికీ వెంకి రొటీన్ గానే కనపడుతున్నాడు. కాకపోతే ఈ పోస్టర్స్ లో వెంకటేష్ ను ఇంతకు ముందు చూడని విధంగా చూపించాలనే తపన కనపడుతుంది. మెహర్ రమేష్ కష్టం ఫలించి వెంకిలోని కొత్త కోణం ఆవిష్కరించబడి ఈ 'షాడో' మనల్ని వినోదపరచాలని ఆశిద్దాం...!
No comments:
Post a Comment