చాలు ..... ఈ ఒక్కటి చాలు పవనాభిమనులకు పిచ్చేక్కటానికి ...! పట్టేసాడు..... పూరి పవన్ ఫాన్స్ వీక్ నెస్ పట్టేసాడు. మట్లాడకుండా పూరికి సలాం చేసి గులామ్ లు అయిపోవటం మినహా వాళ్ళు చేయగలిగింది ఏమిలేదు. దేవుడా..... ఆ చూపేంటి తండ్రి ..! చూస్తుంటే.... వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి కరెంట్ షాక్ తగులుతుంది.
పవన్ ఒక మత్తు..... పవన్ మీద అభిమానం ఒక వ్యసనం ..... పవనిజం ఒక వదిలించుకోలేని రోగం...... అందుకు నిదర్శనం ఆ చూపు. నిమ్మళ్ళంగా ఉన్నా .... నిన్నే చూడకపోయినా ..... ఆ చూపుల్లో ఏదో ఆకర్షణ ఉంది. కాదు..... వల్ల కాదు... ఎవరి వల్లా కాదు ఆ చూపుల నుండి తప్పించుకోవటం...!



No comments:
Post a Comment