Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, November 22, 2012

సాలిడ్ గా ఉన్నా 'ఆటోనగర్ సూర్య' తోలి చిత్రం

అక్కినేని వారి నవతరం నాయకుడు నాగచైతన్య కొంత గ్యాప్ తీసుకుని 'ఆటోనగర్ సూర్య' చిత్రంతో  బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించటానికి సిద్దం అవుతున్నాడు.


హీరోగా తెలుగు ప్రేక్షకుల ఆమోదాన్ని దక్కించుకున్న నాగచైతన్య మాస్ నాయకుడిగా వారి మన్ననలు పొందటానికి అలుపెరగకుండా శ్రమిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన 'దడ', 'బెజవాడ' చిత్రాలు చైతును నిరాశపరిచాయి. ఇప్పుడు తన ఆశలన్ని 'ఆటోనగర్ సూర్య' మీదనే ఉన్నాయి.

ప్రస్థానంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దేవా కట్టా కమర్షియల్ దర్శకుడిగా నిలదొక్కుకోవటానికి చైతును ఆసరాగా చేసుకోవటం 'ఆటోనగర్ సూర్య' తో నాగచైతన్యకు కలిసి వచ్చే అంశం. ఆ విషయాన్నీ నిజం చేస్తూ దేవా కట్టా సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని గ్రాండ్ గా ప్రెజెంట్ చేశాడు. 

సినిమా కంటెంట్ ను, కధనంలో ఉన్న ఫీల్ ను పోస్టర్ లో బాగా ఆవిష్కరించాడు. శ్రమ శక్తికి వందనాలు చెబుతూ ... 'డిగ్నిటీ అఫ్ లేబర్' స్లోగన్ ను, బిగిసిన పిడికిలిని పోస్టర్ లో అంతర్భాగం చేశాడు . అలానే హీరో ను కొండతో పోలుస్తూ ఆ పాత్ర  దృడ దృక్పదాన్ని తెలియజేశాడు . మొత్తంగా ఫస్ట్ లుక్ ఒక్క ముక్కలో చెప్పాలంటే రాక్ సాలిడ్ గా ఉంది అని చెప్పవచ్చు.        





No comments:

Post a Comment