Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, November 1, 2012

Nani Marriage Photos


ఘంటా నవీన్ అలియాస్ నాని వివాహం అక్టోబర్ నెల 27 వ తేదినా బందు మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. పండితులు నిర్ణయించిన శుభముహుర్తాన అంజనా ఎలవర్తి మెడలో మూడుముళ్ళు వేసి తనలో సగ భాగాన్ని నూరేళ్ళ పాటు ఆమెకు వీలు వ్రాసి ఇచ్చేశాడు కుర్ర హీరో. 

ప్రచారాన్ని, మీడియానూ దూరంగా పెట్టడంతో పెళ్ళికి సంబందించిన మంచి క్వాలిటీ ఫోటోలు బయటకు రావటానికి కొంత టైం పట్టింది. దొరికినవి కొన్నే అయినప్పటికీ చూడటానికి బాగున్నాయి ఆస్వాదించండి... నూతన జంటను మనస్పూర్తిగా ఆశీర్వదించండి.      





No comments:

Post a Comment