పెద్ద పెద్ద స్టార్లు, క్రేజీ కాంబినేషన్లు వగైరా వగైరాలు ఉన్నప్పటికీ ప్రచారానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎంత చిన్న పోరపాటైనా అప్పనంగా వాడుకోవటం సినిమా వాళ్ళకు రివాజు. అలాంటి ఓ చీప్ ట్రిక్ కు తెలిసో.. తెలియకో సమంతా కారణమైంది.
జబర్దస్త్ సినిమాకు సంబంధించి ఫై నున్నా ఫోటోను ఒకసారి క్షుణ్ణంగా చూడండి ... మీ పరిశీలనను బొడ్డు కిందకు మిడ్డి కట్టి.. సెక్సీ పోజ్ ఇచ్చిన సమంతా దగ్గరే అపేయకండి. కొద్దిగా తమాయించుకుని ఆమె వెనుక ఉన్న కుర్రాడిని కొంచెం అబ్జర్వ్ చెయ్యండి. అతని ఎక్స్ ప్రెషన్ , చేస్తున్నా పని దేనిని సూచిస్తుంది. అతనేం చేస్తున్నాడో... కామన్ సెన్స్ ఉన్నా ప్రతి వ్యక్తీ ఆలోచనకు అందేదే ..! సినిమా షూటింగ్ గురించి అవగాహనా లేని వాళ్ళు దీని గురించి తప్పుగానే ఆలోచిస్తారు.
కాని అది పొరపాటుగా జరిగిందనే చెప్పవచ్చు. అందుకంటే షాట్ గ్యాప్ లో వెనుక ఉన్న డాన్సర్ ఫ్యాంట్ సరి చేసుకుంటుంటే స్టిల్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేసి ఉండొచ్చు. అయితే దాని అవతారం చూసి అతనే డిలీట్ చేసేయవచ్చు. పోనీ ఫోటోగ్రాఫర్ చూసుకోలేదు అనుకో.. ప్రొడక్షన్ వాళ్ళు , PRO, డైరక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఎన్నో అంచాలు దాటుకుని మీడియాకు చేరతాయి ఫోటోలు. అలాంటిది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా పొరపాటును ఎవరు గమనించలేదంటే.. పబ్లిసిటీ స్టంట్ అనుకోక ఏమనుకోవాలి.

No comments:
Post a Comment