Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, January 4, 2013

మిర్చి సందడి మొదలైంది..!

2013 కొత్త సంవత్సరానికిగాను తెలుగు సినిమా  పరిశ్రమలో తోలి ఆడియో వేడుకగా యంగ్ రెబెల్ స్టార్ నటించిన 'మిర్చి'  పాటల విడుదల కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది . రేపు అనగా జనవరి 5 న విడుదలకు రెడీ అయిన మిర్చి పాటలు అప్పుడే సందడి మొదలు పెట్టాయి. అర నిమిషం, ఒక నిమిషం నిడివితో బయటకు వచ్చిన నాలుగు ప్రోమో పాటలు సంగీత ప్రియులను, ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సంగీత రాక్షసుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన  స్వరాలూ తెలిసినట్టే అనిపిస్తున్నా... ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. వాటిలో 'మిర్చి ..మిర్చి' అనే పాట రెగ్యులర్ గానే వినిపిస్త్తుంది.' డార్లింగే...' కొత్తగా అనిపిస్తుంది. 'బార్బీ డాల్  ..' అనే పాట  పర్వాలేదనిపిస్తుంది. కాని అన్నిటికన్నా అదిరిపోయిన పాట  మాత్రం 'ఇదేదో ..బాగుందే..'. ఈ పాటను మాత్రం మళ్లీ మళ్లీ  పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. బిట్స్ గా విన్నా సాంగ్స్ పర్వాలేదనే అనిపిస్తున్నాయి. మొత్తంగా వింటే ఎలా ఉంటాయో... రేపు సాయంత్రానికి తేలుతుంది. ..! అప్పటి వరకు ఈ ప్రోమోస్ ను ఎంజాయ్ చెయ్యండి.        



No comments:

Post a Comment