Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, January 10, 2013

నోరురిస్తున్నా ముద్దపప్పు ...!


హీరోయిన్ గా పరాజయంతో 'బోణి ' కొట్టిన కన్నడ భామ కృతి కర్బందాతో తెలుగు సినిమా పరిశ్రమ ఓ చిన్నపాటి 20 20 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంది. క్రికెట్ మ్యాచ్ లో ఎలాగైతే ఊహించని పరిణామాలు ఎదురై ఊహలకందని ఫలితాలు దక్కుతాయో... అలాగే కృతి కెరిర్ లో కూడా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుని ఊహించని అవకాశాలు దక్కుతున్నాయి.

ఫై కి ముద్దపప్పుల కనిపించిన తోలి సినిమా బోణిలో కాస్తా బోల్డ్ గానే వ్యవహరించి హీరోయిన్ మేటిరియలే అని గుర్తింపు సంపాయించుకుంది. కాని మిగత ప్లేయర్స్ తప్పిదాల వల్ల సినిమా ఓడిపోవటంతో అమ్మడికి పెద్ద గుర్తింపు రాలేదు. ఆ ఫై నందిని రెడ్డి పుణ్యమా అని 'అలా మొదలైంది' సినిమాలో ఎక్సట్రా ప్లేయర్ గా ఆడే అవకాశం దక్కింది. ఆ తరవాత ఊహించని విధంగా  పవన్ కళ్యాణ్ తీన్ మార్ కోసం ముద్దపప్పుల ఉండే అమ్మాయి కావల్సిరావటంతో.... ఆ సినిమాలో మంచి ఇన్నింగ్స్ ఆడింది కానీ పవన్ ప్లాపుల పరంపరలో అమ్మడికి రావాల్సిన పేరు కూడా భాగం అయిపొయింది. ఆ తరవాత నూకయ్య అంటూ మనోజ్ చేసిన ప్రయోగము నిరాశే మిగిల్చింది.

ఇక ఇంతటితో కృతి కధ కంచికి వెళ్ళినట్టే అనుకున్నారు. కాని అనూహ్యంగా జూనియర్ పవన్ కళ్యాణ్ .. అదే మన రామ్ చూపు ఆమె ఫై పడింది. అంతే పవన్ కళ్యాణ్ గుర్తిస్తే.. నేను బ్రేక్ ఇస్తా అంటూ 'ఒంగోలు గిత్త' లో ఫుల్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఇచ్చాడు. దాంతో దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని నూటికి నోరు శాతం ఉపయోగించుకునే ఉద్దేశంతో ఇంతవరకు వాడకుండా వదిలేసినా పరువలకు పదును పెట్టి జనాల మతి పోగొట్టే పనిలో పడింది. 

అందుకు నిదర్శనం ఇక్కడున్నా ఫొటోలే..! ఆ ఫోటోలను చూడండి.. ఒక్కదానిలో అన్నా బొడ్డు కనిపించకుండా ఉంటుందేమో...! ఫై గా దాని మీద అందంగా అమరిన బొడ్డుతాడు. ఇక ఆ నడుము చూడండి ఎంత వయ్యారంగా ఉందో ... అలానే ఆ నడుఓంపు లో ఆ మడత...అబ్బా..ఎంత సుతారంగా ఉందో ..! ఆ...అమ్మడిలో ఈ అభివృద్ధి చూస్తుంటే బొమ్మరిల్లు భాస్కర్ ఈ ముద్దపప్పుకు అవసరానికి తగ్గట్టు అన్ని దినుసులు వేసి పోపు బాగానే పెట్టినట్టు ఉన్నాడు. ఎవరి పుణ్యమైనా కానివ్వండి..  మొత్తానికి నోరురించేలా తయారైనా ఈ పప్పు రుచి ఎంత కమ్మగా ఉందో... తెలుసుకోవటానికి మాత్రం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే...! 
 


No comments:

Post a Comment