Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Monday, January 7, 2013

'నాయక్' పవర్ ప్యాక్డ్ ట్రైలర్


తెలుగు వాళ్ళకు సంక్రాంతి పండగను శోభాయమానం చేయటానికి తెలుగు సినీ పరిశ్రమ సిద్దం అవుతుంది. అందుకు తొలిగా రామ్ చరణ్ నటించిన 'నాయక్' పెద్ద పండగ సందడికి తెర లేపనుంది.  కొత్త సంవత్సరంలో విడుదలవుతున్నా మొదటి పెద్ద చిత్రంగా నాయక్ ఫై ప్రేక్షకులతో  పాటు పరిశ్రమలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఈ సినిమాకు  సంబందించి బయటకు వస్తున్నా ప్రతి అంశం మెగా అభిమానులతో పాటు సామాన్య విక్షకులలోను సరి కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా నాయక్ చిత్రానికి సంబంధించి విడుదలైన కొత్త ట్రైలర్ సినిమా  ఫై అంచనాలను మరింత పటిష్టం చేస్తుంది.

రామ్ చరణ్ పవర్ ఫుల్ చూపులు, పవర్ ప్యాక్డ్ పంచ్ లే బేస్ గా రూపొందిన ఈ ట్రైలర్ చూడముచ్చటగా ఉంది. 

    

No comments:

Post a Comment