Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, December 26, 2012

జయమాలిని లోటు తీరినట్టేనా...?



ఎంత సర్దిచెప్పుకున్నా తెలుగు సినిమాకు జయమాలిని లాంటి హాట్ బాంబ్ లేని లోటు లోటే..! ఆమె శకం ముగిసిన తరవాత ఏంతో మంది వచ్చారు కాని ఎవరు కూడా ఆమెను తలపించలేకపోయారు ... ఆమెలా మురిపించలేకపోయారు. అందం, చందం... ఒంపు,సోంపు... ఆట, పాటా ... ఇలా అన్ని సమతూకంగా ఓ లెక్క ప్రకారం జయమాలినిలో కనిపించినట్టు మరే శృంగార తారలోను కనిపించవు. అందుకే తరాలు ఎన్ని మారుతున్నా... అన్ని తరాలకు కలిపి నెంబర్ వన్ ఐటెం గర్ల్ ను ఎంచుకోమంటే జయమాలినికే అగ్రతాంబలం దక్కుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు.....! 

ఇంతకీ ఇప్పుడు జయమాలిని గురించిన కాలక్షేపం ఎందుకు అంటే.... ఈ మధ్య అవకాశాలు తగ్గి కొత్తగా ఐటెం గర్ల్ గా అవతారం ఎత్తిన ఓ నటిమణి జయమాలిని స్థానాన్ని ఆక్రమించాలనే ప్రయత్నంలో  జోరుగా కృషి చేస్తున్నట్టు అనిపిస్తుంది. జయమాలినికి దీటుగా ఉన్నా తన అందాలను జయమాలిని బ్రాండ్ ఫోజులు పెట్టి  స్టైల్ గా  ప్రదర్శిస్తూ ఆమెను  మరిపించి శృంగారాభిమానుల గుండెల్లో కలకాలం కొలువై ఉండాలని తెగ తాపత్రేయపడుతున్నట్టు తోస్తుంది ఆ పంజాబీ బొద్దుగుమ్మ వాలకం చూస్తుంటే...! పోలుస్తున్నాం అని కాదు కాని ఈ అమ్మడి పద్దతి చూస్తుంటే.. నిజమే అనిపించకమానదు. సోది సరే గాని ఇంతకీ  ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావ్ ..? అనే అనుమానం మీకు రావాలి. రాకపోయినా తెచ్చుకుని కింద ఉన్నా ఫోటోలను చూడండి మీకే అర్ధం అవుతుంది. 


          





కానీ కొందరు ఈ విషయంతో  ఎకీభవించటంలేదు. ఎందుకంటే ఈ పంజాబీ అమ్మాయి జయమాలిని కాలి గోటికి కూడా సరిపోదు.. ఈ భామ వొళ్ళు చూపించటం తప్పా జయమాలినిలా డాన్సులు వేయగాలదా ...? మత్తెక్కించేలా ఎక్స్ ప్రేషన్స్ పెట్టగలదా ..? కనీసం అమెకున్నంత అందం అన్నా ఉందా...? అని వాదనలకు దిగుతున్నారు. 



అలా చూసుకుంటే వాళ్ళ  ఫీలింగ్స్ లోని నిజాన్ని ఒప్పుకోవాల్సిందే..! కాకపోతే ప్రస్తుతం జయమాలిని లేదు.. మరి రాదు కాబట్టి ఈ అమ్మాయిలో ఆ శృంగార సుందరిని చూసుకుని ఆనందించటంలో తప్పు లేదు అని కొందరు సమర్దిస్తున్నారు.  


అలా కొత్త వాదనలకు అవకాశం ఇస్తూ..  తెలుగు సినిమాల నుండి దాదాపు వీడ్కోలు తీసుకునే వరకు వచ్చిన  ఈ బూరే బుగ్గల పంజాబీ బుల్లి మొత్తానికి ఓ  కొత్త ట్రిక్ తో మరి కొంతకాలం టాలీవుడ్ లో తిష్ట వేయటానికి సిద్దం అయినట్టే కనిపిస్తుంది. రేపు సంక్రాంతికి రాబోయే నాయక్ సినిమాలో 'ఎవ్వరమంటే.. ఎలూరే ' పాట  ఐటెం గర్ల్ గా ఆమె భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఆ ఫలితాన్ని బట్టే ఈమె తెలుగు సినిమాకు  జయమాలిని లోటును తీర్చగలిగిందా.. ? లేదా..? అన్న విషయం తేలుతుంది. అప్పటివరకు వేచి ఉండాలి మరి..!   

No comments:

Post a Comment