Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, December 14, 2012

ట్రైలర్ : చరిత్ర తిరగరాయటానికి వస్తున్నా ....నాయక్!


'చరిత్ర నాయకులను సృష్టిస్తుంది. కాని ఒక నిజమైన చరిత్ర .... చరిత్రను తిరగ వ్రాస్తుంది..!' అంటూ ఫస్ట్ లుక్ టీజర్ తో ఘనంగా తన ఉనికిని పరిశ్రమకు, అభిమానులకు చాటుతున్నాడు 'నాయక్'. వి వి వినాయక్ దర్శకత్వంతో      రామ్ చరణ్  ఎలా ఉండాలని  మెగా అభిమానులు అంచనాలు కడుతున్నారో... వాటికీ ఒక్క పొల్లు బీరు పోకుండా  ఈ టీజర్  లో మెగా పవర్ స్టార్ కనిపించాడు . 

వినాయక్ స్టైలిష్ టేకింగ్ , రామ్ చరణ్ మాస్ లుక్ , తమన్ బ్యాక్ స్కోర్ ఈ టీజర్ లో కనిపించే హైలైట్స్. అలానే చివరిలో 'నాయకత్వం వహించటానికే పుట్టాడు' అని రెగ్యులర్ కొటేషన్ వేసి సినిమాలో నాయక్ పాత్ర మీద కొంత ఆసక్తిని కలిగించేలా హింట్ వదిలాడు వినాయక్. ఇప్పటికే పాటల ప్రోమోలు విని వెర్రెత్తి పోతున్నా చరణ్ అభిమానులు ఈ టీజర్ చూసి  చిందులేయటం ఖాయం....! 


     

No comments:

Post a Comment