అద్భుతాలను అన్ని చోట్ల చూడలేం. కానీ సినిమా అంటేనే ప్రపంచానికి సంబంధించి అద్భుతలకే అద్భుతం. ప్రేమలోనూ, యుద్ధంలోను అన్ని చెల్లుతాయి అన్న మాటా సినిమాలకు వర్తిస్తుంది. కాని ఇప్పుడున్నా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సంగతులను తెలుగు సినిమాల్లో ఊహించలేం...! కాని మన ఊహలకందని విషయం ఏమిటంటే ఆ పరిస్థితుల్లో కూడా మార్పు మొదలయ్యింది.
అందుకు నిదర్శనం రేపు సంక్రాంతికి రాబోయే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా...! ఆ సినిమాలో కనిపించబోయే ఫైన ఇమేజ్ ఉన్నటువంటి సన్నివేశాలు. మహేష్ ను వెంకటేష్ ను అంత కలుపుగోలుగా చూస్తుంటే చెప్పలేనంత ముచ్చటేస్తుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా..! అని ఆతురత పెరిగిపోతుంది.

No comments:
Post a Comment