Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, December 11, 2012

రాధ చిన్న కూతురు భలేగుంది..!


రాధ చిన్న కూతురు బయటకు వచ్చింది..! పెద్ద కూతురు కార్తీక ను దృష్టిలో పెట్టుకుని అందరు ఏర్పరుచుకున్న  అంచనాలను పిస్ పిస్ చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ తో సినీ జగత్తుకు పరిచయం అయ్యింది. ఆమె ను ఫస్ట్ టైం చూడగానే రాధా కూతురు భలేగుందే అని అనుకోకుండా ఉండలేం....!
 
చాలా  చక్కగా కనిపిస్తున్న తులసిలో  కుర్రకారుకు కలల రాణిగా రాణించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి.  మణిరత్నం మహిమతో ఫస్ట్ లుక్ లోనే భీబత్సంగా నచ్చేసిన తులసిని అర్జెంట్ గా వెండి తెర  మీద చూసేయ్యాలనిపించటం అతిశయోక్తి అనిపించుకోదు. ఆలా ఆరాట పడేవాళ్ళు కడలి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..! ఈ లోపు సినిమా ఆడియో ఫంక్షన్ లోను, ట్రైలర్స్ లోను కనిపించి గతి తప్పిన హృదయాలకు ఉపశమనం కలిగించగలదని ఆశిద్దాం...! 



No comments:

Post a Comment