Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 13, 2012

Simple and Super : Venky's B'day Spl SVSC Wallpaper


52 వసంతాలు పూర్తీ చేసుకున్నా విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా యూనిట్ విడుదల చేసిన తాజా పోస్టర్ తెలుగు సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంది. అన్నదమ్ముల్లా ఒకే చోటా మహేష్ వెంకటేష్ లను చూడటం కన్నుల పండగగా ఉంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే...నటన అని అనాలనిపించదు... నిజమైన అన్నదమ్ములే అని నమ్మాలనిపిస్తుంది.

అంత సహజంగా వారిద్దరి మద్య వర్క్ అవుట్ అయిన కెమిస్ట్రీని చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా బయటకు వస్తుందా అని తపన కలుగుతుంది. అలానే వెంకటేష్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకునే  ఈ చిత్ర యూనిట్ రేపు 16 వ తేదిన జరగబోయే ఆడియో వేడుకకు సంబందించిన టీజర్ ను విడుదల చేసింది. అందులో కనిపిస్తున్నా విశేషాలు సినిమా మీద అంచనాలను మరో మెట్టు ఎక్కిస్తున్నాయి. అవి ఏమిటో క్రింద ఉంచిన టీజర్  చూసి మీరే తెలుసుకోండి. 

No comments:

Post a Comment