Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 27, 2012

ప్రేమ ఎత్తు కొలిచే పనిలో నితిన్


ఇప్పటివరకు సినిమాల పుణ్యంగా ప్రేమలోని లోతుల గురించి విన్నాం... కన్నాం...! ఇప్పుడు  కొత్తగా మన కుర్ర హీరో నితిన్ ప్రేమ ఎత్తెంతో చూపిస్తానంటూన్నాడు. తన కొత్త సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే' వేదికగా నిత్య మీనన్ ను తోడూ తీసుకుని ఆ ఎత్తును కొలిచే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

విజయ కుమార్ కొండ అనే కొత్తదర్శకుడి దర్శకత్వంలో వస్తున్నా ఈ చిత్రంతో 'ఇష్క్' ను తలపిస్తూ... మరపించే ప్రయత్నంలో ఉన్నాడు నితిన్. గుండె జారి గల్లంతయ్యిందే అనే టైటిల్ తో ప్రత్యక్షంగానే  పవన్ కళ్యాణ్ పేరును వాడేస్తున్నా నితిన్ దానికి 'హైట్స్ అఫ్ లవ్' అంటూ ఓ క్యాచి ట్యాగ్ పడేసి యూత్ ను ఆకర్షించేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను  చాలా కలర్ ఫుల్ గా రుపొందిచారు. అలానే టాగ్ లైన్ ( హైట్స్ అఫ్ లవ్')కు న్యాయం చేకూర్చటం కోసం ఎత్తుగా ఉన్న హీరో తో పొట్టి హీరోయిన్ ఎత్తు పిటేసుకుని  రొమాన్స్ చేస్తున్నట్టు చూపించి ఆకట్టు కున్నారు. మొత్తానికి ఎత్తైనా ప్రేమ అంటే ఇదేనేమో...! అలాగే  ప్రేమ ఎంత ఎత్తైనదైనా నిండు మనసుతో అందుకోవచ్చు అనే అర్ధాన్ని కూడా వాడుకోవచ్చు. పొతే ఇవన్నీ మన ఊసుపోని ఊహలే...! అసలు సినిమాలో  ఏముంది అనే సంగతిని ఏప్రిల్ లో చెబుతాను... వేచి ఉండండి అంటున్నాడు నితిన్.               

గుండె జారి గల్లంతయ్యిందే గ్యాలరి : 








No comments:

Post a Comment