Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, December 13, 2012

ఆ ముద్దులకు ఈ సినిమాలో చోటు లేదా..?


'ఏం మాయ చేసావే' చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యి నాన్ - స్టాప్ గా దూసుకుపోతున్నా తెలుగు మూలలున్నా తమిళ అమ్మాయి సమంతా ఆ సినిమాలో తడి ముద్దులకు అడ్డు చెప్పకుండా కుర్రకారును తృప్తి పరిచింది. ఆ తరవాత కూడా అవసరం ఉన్న చోట సై  అంటూనే ఉంది. కాని మొదటి సినిమాలో ఉన్నంత బోల్డ్ గా అయితే  మరో సినిమాలో లేదనే చెప్పాలి. మళ్లీ  ఇప్పుడు తన గురువు గౌతమ్ మీనన్ కోసం 'ఏటో వెళ్లి పోయింది మనసు' సినిమాలో మనసు విశాలం చేసుకుందని తెలిసింది. 

మొదటి సినిమాలో ఒక్క హీరోనే.. ఇప్పుడు తెలుగు తమిళంలో కలిపి ఇద్దరు హీరోలతో ఘాటుగా పెదవులు తడుపుకుందని వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆ సన్నివేశాలతో కొన్ని ఫోటోలు కూడా విడుదల అయ్యాయి. ఆ ఇమేజెస్ లో కొంత సినిమాటిక్ ట్రిక్ కనిపిస్తున్నప్పటికీ ఆన్ స్క్రీన్ మీద కమిట్ అయ్యి ఉంటారులే  అని ఆశలు పెంచుకున్నారు రొమాంటి కోపాసకులు. కాని క్లీన్ సర్టిఫికేట్ కోసం ఆ సన్నివేశాలను సెన్సార్ వాళ్ళకు అర్పించాల్సి వచ్చిందనే చావు కబురును తరవాత చల్లగా చెప్పారు. కాబట్టి ఇక్కడ చెప్పేదేమంటే ఆ ఘట్టాలు ఈ సినిమాలో ఉండొచ్చేమో అని ఆశపడేవారు నీళ్ళు వదులుకోవటం మంచిది అని. కాదు  కూడదు అంటారా ... క్రింద ఉన్నా ఇమేజ్ ను తనివితీరా చూసుకుని ఆ ఫై మర్చిపొయి సినిమాకు వెళ్ళండి. అదృష్టం పుచ్చి ముద్దు సన్నివేశాలు ఉన్నాయనుకోండి... బోనస్ కొట్టినట్టే...! లేవనుకోండి ముందే ప్రిపేర్ అయ్యుంటాం కాబట్టి చికాకు పడకుండా  హాయిగా సినిమాను ఎంజాయ్ చెయ్య వచ్చు.   

       

   

No comments:

Post a Comment