Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, December 18, 2012

సత్యభామలా కనిపిస్తున్నా సీత...!


నిన్న జరిగిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకలో వెంకటేష్ కు  జోడిగా నటిస్తున్నా అంజలి తానూ 'సీత' అనే పాత్రలో నటిస్తున్నానని వేదిక మీద ప్రకటించింది. దాంతో ఆమె పాత్ర గురించి పరిశ్రమలో కాస్తా వేడిగానే చర్చలు సాగుతున్నాయి. టైటిల్ లో  ఉన్న సీత అనే పేరును అంజలి పాత్రకు పెట్టారంటే.. ఆమెదే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర అంటూ కొందరు వాదనలకు దిగుతున్నారు. అలానే  ఎవరి ఊహ శక్తి ప్రకారం వాళ్ళు కధలు కూడా అల్లెస్తున్నారు. త్వరలోనే పుక్కిట కధలు కూడా బయటకు రావచ్చు.

కాని అంజలి పాత్ర పేరు సీతే అయిన ఆమె ట్రైలర్స్ లో కనిపిస్తున్న తీరు సత్యభామను  తలపిస్తుంది. కావాలంటే మీరే గమనించండి...  

























  

No comments:

Post a Comment